ADB: బేలను కరవు మండలంగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని CPM రాష్ట్ర నాయకులు లంక రాఘవులు డిమాండ్ చేశారు. ఎల్నినోతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేద వ్యక్తం చేశారు. ఈ విషయమై బుధవారం మండల కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ
బేలను కరవు మండలంగా ప్రకటించాలి: CPM


