JGL: రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన బేతి రాజు (39) అనే వ్యక్తి ‘ట్రాక్టర్ ఖాతా’ యాప్ను రూపొందించారు. ఇందులో రైతుల వివరాలు, పనులు, చెల్లింపులు, బకాయిలు, డీజిల్ ఖర్చులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. క్లౌడ్తో అనుసంధానమైన ఈ యాప్ ద్వారా ఫోన్ మారినా ఖాతాను కొనసాగించవచ్చు.
తెలంగాణ
ట్రాక్టర్ లెక్కలకు యాప్


