కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బుధవారం నాలుగో రోజు అమ్మవారు వైష్ణవి అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా, దీక్షదారులు, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
తెలంగాణ
వైష్ణవిగా దుర్గమ్మ దర్శనం!


