హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పుడు ప్రచారం చేస్తున్నారు: పత్తి కృష్ణారెడ్డి

KNR: తనపై రాజకీయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత, వెంకట్రావుపల్లి సర్పంచ్ భర్త పత్తి కృష్ణారెడ్డి హుజూరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం అన్నారు. రజినీకుమార్ యాదవ్ ఆరోపణలు నిరాధారమన్నారు. 2019లో సోదరుడు విష్ణువర్ధన్‌రెడ్డి నుంచి ఎకరం 4 గుంటలు చట్టబద్ధంగా కొన్నానని, రూ.2.70 లక్షల చెక్కు ఇస్తానన్నా తిరస్కరించారని చెప్పారు.