హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌లో జిల్లాకు స్వర్ణం!

MNCL: జైపూర్ మండలానికి చెందిన సాహిత్ పటేల్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించాడు. SGF అండర్-14 విభాగంలో 36–38 కిలోల బరువు కేటగిరీలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ నెల 23 నుంచి ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో రాష్ట్రం తరఫున పాల్గొననున్నాడు.