MBNR: పోగొట్టుకున్న సెల్ఫోన్ను పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితురాలు లక్ష్మికి తిరిగి అందజేశారు. ఎస్ఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో టెక్ టీమ్ ఫోన్ను స్వాధీనం చేసుకుంది. సకాలంలో స్పందించి ఫోన్ను అందించిన పోలీసులకు లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు రవికుమార్, ప్రశాంతి పాల్గొన్నారు.
తెలంగాణ
CEIR ద్వారా పోయిన ఫోన్ గుర్తింపు


