హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్‌ సమస్యలపై రోడ్డెక్కిన రైతులు

JGL: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ సబ్‌స్టేషన్‌ నుంచి కోమటికొండాపూర్‌‌కు మరో విద్యుత్‌ ఫీడర్‌ ఏర్పాటు చేయాలని రైతులు బుధవారం రాస్తారోకో చేపట్టారు. పంటల సాగు కోసం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని రోడ్డుపై బైఠాయించారు. నిరసనతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.