హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ ఉపాధి కల్పించాలి: కలెక్టర్

NRML: వీబీజీ రామ్‌ జీ పథకం కింద అర్హులందరికీ 125 రోజుల పని కల్పించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాథోడ్‌ రమేశ్‌, డీఆర్‌డీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.