JGL: కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సీఐ లక్ష్మీనారాయణ మల్టీజోన్ 1 ఐజీ కార్యాలయానికి అటాచ్ కావడంతో, కరీంనగర్ పీటీసీలో పనిచేస్తున్న తిరుపతిని ఇక్కడ నియమించారు. సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి ఎస్సైలు స్వాగతం పలికారు.
తెలంగాణ
కోరుట్ల నూతన సీఐగా తిరుపతి


