ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బుధవారం కనిగిరిలో వైసీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు షేక్ జిలానీ టీడీపీలో చేరారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కనిగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీని వీడి టీడీపీలోకి మరో నేత


