TPT: దసరా సెలవుల్లో తరగతులు, పరీక్షలు నిర్వహించినట్లు తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్కు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు బైరాగిపట్టెడలోని బాబా విద్యా నికేతన్, సోక్రటీస్, రైల్వేకోడూరులోని సిల్వర్ బెల్స్, తులసి పాఠశాలలకు నోటీసులు ఇచ్చారు. క్లాసులు నిర్వహించినట్లు ఫొటోలు, వీడియోలు తనకు అందాయని.. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సెలవుల్లో స్కూల్.. నోటీసులు జారీ


