హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి'

KRNL: కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది అశ్రద్ధకు తావివ్వకుండా విధులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు. బుధవారం రిటర్నింగ్‌ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఎన్నికల నిబంధనలపై అవగాహన పెంచుకుని, పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.