CTR: మున్సిపల్ ఎన్నికల ప్రకటన బుధవారం వెలువడిన నేపథ్యంలో పుంగనూరు పట్టణంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలైంది. దీంతో పట్టణంలోని పలు కూడళ్లు, ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లను మున్సిపల్ సిబ్బంది పూర్తిగా తొలగిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్ అమలు... నాయకుల విగ్రహాలకు ముసుగు


