SKLM: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ బుధవారం విడుదల చేశారు. జిల్లాలోని 30 ZPTC స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బూర్జ, లావేరు స్థానాలు ఎస్సీ మహిళలకు, టెక్కలి స్థానం SCకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లపై ప్రత్యేక గెజిట్ విడుదల


