హైదరాబాద్: 28°C
వార్తలు

CMRF చెక్కుల పంపిణీ చేసిన MLA

KNR: గంగాధర ప్రజా కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం CMRF చెక్కులను పంపిణీ చేశారు. 111 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.31,08,700 విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్య సమస్యలతో వైద్య ఖర్చులు భరించలేని వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థికంగా తోడ్పడుతుందని ఆయన అన్నారు.