CTR: పుంగనూరు పట్టణంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గెలుపే లక్ష్యంగా ఎన్నికలలో ప్రచారం సాగించాలని ఉద్భోధించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికలకు సిద్ధంకండి: ఎంపీ


