హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల చొరవతో రోడ్డుకు మరమ్మతులు

VSP: యాదవజగ్గరాజుపేట కాటా సమీపంలో గోతులతో ప్రమాదకరంగా మారిన రహదారిపై ఇటీవల లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై స్పందించిన సీపీ ఆదేశాలతో సౌత్ ట్రాఫిక్ సీఐ చప్పా ప్రసాద్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని స్వయంగా దగ్గరుండి రోడ్డు గోతులను పూడ్పించారు. పోలీసుల తక్షణ స్పందనతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.