హైదరాబాద్: 28°C
వార్తలు

టీకాలు లక్ష్యాన్ని సాధించాలి: DHMO

MNCL: మందమర్రి మండలం మేడారంలో ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని DMHO డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం తనిఖీ చేశారు. గర్భిణులు, చిన్నారుల టీకాల కార్యక్రమంపై సమీక్షించారు. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల సమన్వయంతో అర్హులందరికీ టీకాలు అందించి 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. టీకాల అనంతర జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.