హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరికలు

VZM: వేపాడ మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓబులయ్యపాలెం గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసీపీ విధానంపై అసంతృప్తితో గుడ్‌బై చెప్పి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యరమాలపై ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు చెప్పారు.