అన్నమయ్య: జిల్లా నుంచి జాతీయ స్థాయి ఇన్స్పైర్ మనక్ పోటీలకు నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు డీఈఓ సుబ్రహ్మణ్యం, డీఎస్ఓ శ్రీధర్ కుమార్ తెలిపారు. ఎంపికైన వారిలో తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన ప్రణవ్ కుమార్, బి. కొత్తకోటకు చెందిన మహిత, రామసముద్రం మండలం మట్లివారిపల్లె హైస్కూల్ విద్యార్థి గౌతమ్, రాయచోటి మోడల్ స్కూల్ విద్యార్థిని సిరి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థులు


