హైదరాబాద్: 28°C
తెలంగాణ

మన్సాన్‌పల్లిలో గుట్ట తవ్వి వెంచర్

SRD: కొండాపూర్ మండలం మన్సాన్‌పల్లి–మునిదేవునిపల్లి శివారులో రిద్ధి హాబిటాట్స్ వెంచర్ కోసం గుట్టను తవ్వి సుమారు 3 ఎకరాలు ఆక్రమించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. SR N.194, 196 ప్రభుత్వ భూమిలో రోడ్డు, ఆర్చి వేశారని, 2025లో నోటీసు ఇచ్చినా పనులు ఆగలేదన్నారు. వాగుపై వంతెనలు కట్టి నీటి దారులు మూశారని, అధికారులు స్పందించడం లేదని, కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు.