HYD: భారత్–వెస్టిండీస్ మ్యాచ్కు ముందు క్రికెటర్ నితీశ్ కుమార్ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారికి పూజలు చేశారు. ఆలయంలో సెంటిమెంట్గా భావించే నాణెం నిలబెట్టే ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. తెలుగువారు తమ మూలాలను మరిచిపోరంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
తెలంగాణ
పెద్దమ్మతల్లిని దర్శించిన క్రికెటర్


