హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి'

MLG: ముసాయిదా ఓటర్లజాబితాలో పేర్లు లేని అర్హులు ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో కృష్ణవేణి బుధవారం సూచించారు. ముఖ్యంగా 18–19 ఏళ్ల యువత నమోదు చేసుకోవాలని కోరారు. SIRలో భాగంగా 41,900 నోటీసులు రూపొందించగా, 41,764 అందజేసినట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తామన్నారు.