నానబెట్టిన బాదం పప్పులో ఈజీగా జీర్ణమయ్యే ఎంజైమ్లు విడుదలై పోషకాలు శరీరానికి వేగంగా అందుతాయి. రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. విటమిన్-Eతో చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. బరువు అదుపులో ఉంటూ, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నానబెట్టి పొట్టు తీసి తినడం ఎంతో శ్రేయస్కరం.
ఆరోగ్యం
నానబెట్టిన బాదం పప్పుతో ఆరోగ్యం


