హైదరాబాద్: 28°C
తెలంగాణ

నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా రాజిరెడ్డి

HNK: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పరకాల నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా చందుపట్ల రాజిరెడ్డిని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి నియమించారు. నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియను విజయవంతంగా చేపట్టి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీని ఇవ్వడమే లక్ష్యంగా పనిచేయాలని రాజిరెడ్డికి వెంకటరామిరెడ్డి సూచించారు.