KNR: శంకరపట్నం (M) తాడికల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తాడికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్పర్సన్ కీసర సంపత్ మాట్లాడుతూ.. వరి కోతలు పూర్తిచేసిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబెట్టాలని సూచించారు. నిబంధనల ప్రకారం ధాన్యం తూకం నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ
'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'


