SRD: ఖేడ్ మండలం సంజీవనరావుపేటలో అనంత పద్మనాభ స్వామి ఆలయ పునఃప్రారంభం, శిఖర గజస్తంభ మహోత్సవ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేస్తుండగా.. గ్రామ పెద్దల నిర్ణయం మేరకు ఇవాళ ఉత్తర ద్వార నిర్మాణ పనులు ప్రారంభించినట్లు పండితులు ప్రవీణ్ పూజారి, నాగ్ నాథ్ పంతులు తెలిపారు.
తెలంగాణ
పద్మనాభ స్వామి ఆలయ పునఃప్రారంభ పనులు


