HNK: TOMCOM ద్వారా ఖతార్లో హోమ్కేర్ నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు HNK జిల్లా ఉపాధి అధికారి అరూరి శ్యామల తెలిపారు. నర్స్ టెక్నీషియన్లకు నెలకు రూ.73 వేలు, లైసెన్స్డ్ ప్రాక్టికల్ నర్సులకు రూ.95 వేలు జీతం ఉంటుందన్నారు. అర్హత, అనుభవాన్ని బట్టి ఎంపిక చేస్తారని, వీసా, విమాన టికెట్, వసతి, వైద్య బీమా సౌకర్యాలు కల్పిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ
ఖతార్లో నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


