ASR: పెదబయలు మండలంలోని 23 పంచాయతీల ఉపాధి కూలీలకు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న కూలీ డబ్బులను తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ బుధవారం డిమాండ్ చేశారు. కూలీ డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో పేద కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే ఆదివాసీ యువత వలస బాట పడుతోందని తెలిపారు. బకాయిలు చెల్లించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉపాధి కూలీ డబ్బులు చెల్లించాలి'


