హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల గెలుపు కోసం ప్రసన్న వ్యూహాలు

NLR: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. బుచ్చి పట్టణంలో సీపీఎం నాయకులతో ఆ పార్టీ కార్యాలయంలో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. పట్టణంలోని ప్రముఖుల ఇళ్లకు వెళ్లి తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.