KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జమ్మలమడుగు తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని డీ-కేటగిరీ ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం ఏ.కంబాలదిన్నెలో బుధవారం పోలీసులు CASO నిర్వహించారు. SP నచికేత్ ఆదేశాల మేరకు DSP కె. వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో CI కుళ్లాయప్ప, SI సుబ్బారావు, పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడితే చర్యలు తప్పవున్నారు.
ఆంధ్రప్రదేశ్
కంబాలదిన్నెలో పోలీసుల CASO ఆపరేషన్


