JN: వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. లింగాల గణపురం మండలంలో నేడు ఐలమ్మ విగ్రహానికి రాజయ్య పాలాభిషేకం చేశారు. మెదక్ జిల్లాలో ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రాజయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి: రాజయ్య


