WGL: నల్లబెల్లి(M)లోని రుద్రగూడెంలో నూతన యూత్ కాంగ్రెస్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వక్కల అయ్యప్ప, వర్కింగ్ ప్రెసిడెంట్ పిండి రాజు, ప్రధాన కార్యదర్శి ఆకుల సందీప్, ఉపాధ్యక్షులు తోట కుమార్, జినుకల శ్రీను, కార్యదర్శి భూక్య యుగేందర్ ఎన్నికయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలని మండల అధ్యక్షులు పురుషోత్తం సురేష్ అన్నారు.
తెలంగాణ
యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక


