ADB: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందని మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు బుధవారం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే దండారి ఉత్సవాలకు ప్రభుత్వం రూ. 3 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉంది: బాపూరావు


