హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

KNR: చిగురుమామిడి మండలంలోని సుందరగిరి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 14-16వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పావని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నరు.