హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బరువు తగ్గించే చియా సీడ్స్!

చియా సీడ్స్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్. గుండె ఆరోగ్యాన్ని, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తూ, ఎముకలను బలంగా ఉంచుతాయి. రోజూ వాడితే శరీరానికి శక్తి అందుతుంది.