హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మీలో ఈ లక్షణాలు కనిపిస్తే?

శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే ప్రాణాపాయం కలగవచ్చు. ఈ లక్షణాలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. తీవ్రమైన జ్వరం లేదా వణకడం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, నాడి వేగం పెరగడం.. అతిగా నీరసం, అయోమయం లేదా మతిమరుపు.. రక్తపోటు పడిపోవడం, చర్మం పాలిపోవడం లేదా నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.