హైదరాబాద్: 28°C
తెలంగాణ

VKB: భూ పరిహారం అందలేదని రైతు ఆత్మహత్యాయత్నం

VKB: లగచర్ల ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం తన భూమిని బలవంతంగా తీసుకుని పరిహారం ఇవ్వలేదని ఆరోపిస్తూ హకీంపేటకు చెందిన రైతు వెంకటయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రైతును నిన్న పరామర్శించి, కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేయాలని కోరారు.