KMM: సత్తుపల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయుడు తాడికమళ్ల దేవదానం, ప్రధాన కార్యదర్శిగా చీపు గంగాధర్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ అధ్యక్షుడు తోట కిరణ్ పేర్లు ప్రకటించారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల కోసం కృషి చేయాలని తీర్మానించారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి అభినందించారు.
తెలంగాణ
ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా దేవదానం


