హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంటెంట్ క్రియేటర్ వీడియోలతో నకిలీ ఫేస్‌బుక్ పేజీ

RR: తన వీడియోలను అనధికారికంగా డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేస్తున్న నకిలీ ఫేస్‌బుక్ పేజీపై కంటెంట్ క్రియేటర్ కౌశిక్ మరిడి శేరిలింగంపల్లి చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి 17 వీడియోలను అప్‌లోడ్ చేసినట్లు గుర్తించి మెటాకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.