BHPL: బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, పల్లె వెలుగు బస్సులు అందుబాటులో లేకపోవడంతో బస్టాండ్‌లో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అదనపు బస్సులు ఏర్పాటు చేసి, సమయపాలనతో నడపాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: పండగ వేళ బస్సుల కొరత..


