హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి'

HNK: హన్మకొండలో బీజేపీ నాయకులు సోమవారం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ అంగోంచా బీమల్ అకౌజంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ, ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. ఈ ఆందోళనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు రత్నలక్ష్మి పాల్గొన్నారు.