హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బీపీ తగ్గించడంలో ఏ జ్యూస్ బెస్ట్‌?

బీపీని తగ్గించడంలో దానిమ్మ జ్యూస్ కంటే బీట్‌రూట్ జ్యూస్‌కు ఎక్కువ ఆధారాలు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. బీట్‌రూట్‌లోని నైట్రేట్లు రక్తనాళాలు విశ్రాంతి పొందేందుకు, రక్తప్రసరణ మెరుగుపడేందుకు సహాయపడతాయి. దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే బీపీ మందులు వాడేవారు వైద్యుల సూచనల మేరకే వీటిని తీసుకోవడం మంచిది.