భోజనం చేసిన వెంటనే పండ్లు తినే అలవాటు మీకు ఉందా? అయితే కాస్త జాగ్రత్తపడండి. భోజనం తర్వాత పండ్లు తింటే జీర్ణక్రియ మందగించి, కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. పండ్లలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించలేదు. కాబట్టి భోజనానికి గంట ముందైనా లేదా తిన్న రెండు గంటల తర్వాతైనా పండ్లు తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆరోగ్యం
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా..?


