హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

10 ఓవర్లు.. భారత్‌ స్కోరు..

వెస్టిండీస్‌తో జరుగుతున్న 4వ టీ20 మ్యాచ్‌లో భారత్‌ 10 ఓవర్లలో 115/3 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ 24*, తిలక్‌ వర్మ 8* క్రీజులో ఉన్నారు. సంజు శాంసన్‌ 56, శ్రేయస్‌ అయ్యర్‌ 16, ఇషాన్‌ కిషన్‌ 6 రన్స్‌ చేశారు. wi బౌలర్లలో కీమోపాల్‌ 2 వికెట్లు, స్ప్రింగర్‌ తలో వికెట్‌ తీశారు. భారత్‌ టార్గెట్‌ 248.