ప్రకాశం: కనిగిరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలతోపాటు, 8 స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల లెక్కింపు కేంద్రం, బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
వార్తలు
VIDEO: కనిగిరిలో SP, కలెక్టర్ తనిఖీలు


