GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో OCT 10, 11 తేదీల్లో నిర్వహించిన ఏపీ స్టేట్ 45వ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులు బుధవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిశారు. పతకాలు సాధించిన పీసీ ఎం.లక్ష్మయ్య, జీ.కృష్ణకిషోర్, రిటైర్డ్ ఏఎస్సై రాజశేఖర్‌ను ఎస్పీ అభినందించారు. విజయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
అథ్లెటిక్స్‌లో పోలీసులకు పతకాలు


