ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి బుధవారం మండలంలోని దర్గా గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో పాటు ఇరు పార్టీల నాయకులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వ్యవహరించాలని, ఎస్సై పేర్కొన్నారు.
వార్తలు
ఎన్నికలపై గ్రామస్తులకు పోలీసుల అవగాహన


