హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పర్యటనకు MLA కొండా దూరం

JN: నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం చేపట్టిన పర్యటనకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ హాజరుకాలేదు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులపై సమీక్షకు వచ్చిన మంత్రితో సీతక్క, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, పాల్గొన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి పనుల సమీక్షకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.