హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్యాన్సర్ నివారణ పై మహిళలకు అవగాహన

MNCK: మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత, ముందు జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్, తదితర వ్యాధులను నిర్మూలించ వచ్చని దండేపల్లి మండలంలోని తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ పేర్కొన్నారు. దండేపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం దండేపల్లిలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు క్యాన్సర్ వ్యాధి, ముందు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.